Saturday, 12 September 2026 05:49:13 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే

Date : 01 July 2026 07:40 PM Views : 162

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : లైన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ను ఘనంగా జరిపారు ముందుగా డాక్టర్ సంగీత డాక్టర్ సుప్రియ లను సార్ వాళ్ళతో ఘనంగా సన్మానించారు అనంతరం రోగులకు పండ్ల పంపిణీ చేశారు అదేవిధంగా పోస్టర్ డే సందర్భంగ పోస్ట్ మాస్టర్ శ్రీనివాసులు ఘనంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్ను అకౌంటెంట్ ఆఫీసర్ మధు కిరణ్ ను శాలువాలతో సన్మానించడం జరిగింది రెబ్బెన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పెన్నుల పంపిణీ చేయడం జరిగింది అంగన్వాడి పాఠశాల ముందు మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. గోరటి ఎక్స్ రోడ్లో టిఫిన్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ అధ్యక్షులు దీకొండ సంజీవ్ కుమార్ సెక్రెటరీ ఉప్పులేటి శంకర్ లైన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ డైరెక్టర్ మహేందర్ జెడ్ సి ఉజ్వల్ కుమార్ లతోపాటు ఉపాధ్యాయులు ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: