Sunday, 13 September 2026 07:40:16 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

పీఎం సూర్య ఘర్ బిజిలి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

చిన్నారి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పాల్ కరుణాకర్

Date : 06 May 2026 02:07 PM Views : 212

వాస్తవ గమ్యం / తెలంగాణ / నిర్మల్ : నిర్మల్ జిల్లా, ఖానాపూర్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ బిజిలి పథకాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు లబ్ధి పొందాలని చిన్నారి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పాల్ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో పీఎం సూర్య ఘర్ బిజిలి పథకం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ఉపయోగం,వినియోగం పై రైతులకు, ప్రజలకు అవగాహన కలుగజేశారు. ఈ పథకానికి బ్యాంకుల నుంచి 78,000 సబ్సిడీ కూడా లభిస్తుందని పేర్కొన్నారు. గృహ అవసరాలకు వినియోగించుకోగా, అదనపు విద్యుత్తును విద్యుత్ శాఖకు విక్రయించుకోవడానికి, తద్వారా ఆర్థిక లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జక్కుల నరసయ్య ,జక్కుల చంద్రకళ, మద్దెలపల్లి రాజ్ కుమార్ ,మద్దెలపల్లి మహేందర్ ,రాములు, పలువురు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :