Friday, 11 September 2026 01:46:15 PM
# జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు # మందమర్రి లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

మందమర్రిలో నూతనంగా ‘కల్యాణిఖని ప్రెస్ క్లబ్’ ఆవిర్భావం.

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక

Date : 16 August 2026 02:28 PM Views : 3401

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలో స్థానిక పాత్రికేయుల ఐక్యత, సంక్షేమం లక్ష్యంగా నూతనంగా ‘కల్యాణిఖని ప్రెస్ క్లబ్’ ఆవిర్భవించింది. పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్‌తో పాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. క్లబ్ నూతన ప్రెసిడెంట్‌గా పార్వతి రాజేష్, జనరల్ సెక్రటరీగా రామ్ వేణు, కోశాధికారి తెల్ల విజయ్ కుమార్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు. గౌరవ సలహాదారు: కనపర్తి రమేష్,వర్కింగ్ ప్రెసిడెంట్: కొమ్ము రాజేష్ ​వైస్ ప్రెసిడెంట్లు:మదాసు కుమార్.గరిగే సుమన్ ఎగుడ రాయమల్లు.జాయింట్ సెక్రటరీలు:మాసు రాకేశ్. కంది రాజేశం ​కాగితపు శ్రీనివాస్ లీగల్ అడ్వైజర్: అడిచెర్ల నాగేందర్ పీఆర్వో / క్లబ్ ఇంచార్జి: బీరం రవి ఎగ్జిక్యూటివ్ మెంబర్: జీవన్ కుమార్ ​నూతనంగా ఏర్పాటైన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. మందమర్రిలో కొత్త ప్రెస్ క్లబ్ ఏర్పాటు కావడంపై తోటి పాత్రికేయులు, పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో నూతన క్లబ్ ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంటుందని అన్నారు.....

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: