వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాస్తవ గమ్యం: ఆగస్ట్ 20 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఆద్యుక్షుడు ఆత్రం శంకర్ రావు ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించారు స్వర్గీయ రాజీవ్ గాంధీ విశేష సేవలు స్మరించుకుంటు ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు గణపథ్ బాపూజీ జానేరావు తదితరులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం