Saturday, 12 September 2026 04:50:36 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

గిరిజన పిజి హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నైతం కృష్ణారావు

ఆసిఫాబాద్ జిల్లా గుర్తింపుపై టి ఎస్ టి డబ్ల్యు ఎ

Date : 14 June 2026 03:49 PM Views : 82

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ పిజి హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన నైతం కృష్ణారావును ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గిన్నెధరి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పిజి హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న కృష్ణారావు ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన ఎన్నికల సభలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఉద్ధవ్, చీఫ్ అడ్వైజర్‌గా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు.టి ఎస్ టి డబ్ల్యు ఎ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ. అనే బదులు రాథోడ్ రవీందర్ గిరిజన విద్యాభివృద్ధి, పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కార్యవర్గంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.నైతం కృష్ణారావు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ గిరిజన విద్యారంగ అభివృద్ధికి నిబద్ధతగా సేవలందిస్తానని స్పష్టం చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: