Sunday, 13 September 2026 07:39:28 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్‌గా పైడిమల్ల నర్సింగ్ నియామకం

Date : 23 May 2026 12:31 PM Views : 768

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన చైర్మన్‌గా మందమర్రి పట్టణానికి చెందిన ప్రముఖ నాయకుడు పైడిమల్ల నర్సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం నుండి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ​మందమర్రి పట్టణంలో సుదీర్ఘ కాలంగా ప్రజాసేవలో ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పైడిమల్ల నర్సింగ్ కి ఈ పదవి దక్కడం పట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు మరియు అభిమానులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఆయన నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూన్నారు. నర్సింగ్ సమర్థవంతమైన నాయకత్వంలో జిల్లాలో ఎస్సీ సెల్ మరింత బలోపేతం అవుతుందని, అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తారని ఆకాంక్షించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :