Monday, 14 September 2026 10:59:48 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఐఎఫ్ఎస్‌లో కుందారం యువకుడికి రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు

Date : 13 May 2026 06:37 PM Views : 623

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన దహేగామ శశాంక్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)-2025 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో 78వ ర్యాంకు సాధించిన ఆయన, తెలంగాణ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా గర్వపడేలా చేశారు. దేశవ్యాప్తంగా 9.5 లక్షల మంది ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోగా, తుది జాబితాలో నిలిచిన 148 మందిలో శశాంక్ చోటు సంపాదించుకున్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఎం.టెక్ (ఈసీఈ) పూర్తి చేసిన శశాంక్, ఎన్టీపీసీ రిటైర్డ్ పర్యావరణ అధికారి ఉమా మహేశ్వర్, న్యాయవాది నాగలక్ష్మి దంపతుల కుమారుడు. తండ్రి స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణపై మక్కువ పెంచుకున్న ఆయన, దేశ సేవలో తనవంతు పాత్రను నిజాయితీగా పోషిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 24 నుంచి ఉత్తరాఖండ్‌లో శిక్షణ ప్రారంభం కానుండగా, అనంతరం ఆయన విధుల్లో చేరనున్నారు. రాష్ట్రస్థాయిలో టాపర్‌గానిలిచిన శశాంక్‌ను గ్రామస్థులు, ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: