Tuesday, 27 October 2026 05:31:56 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

వైన్స్ షాపులో బాల కార్మికుడితో పనులు

బోరబండ పర్వత్ నగర్‌లో అధికారుల నిర్లక్ష్యం!

Date : 17 September 2026 09:55 PM Views : 149

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : హైదరాబాద్: బోరబండ పర్వత్ నగర్‌లోని ఓ వైన్ షాపులో చిన్న పిల్లాడితో పనులు చేయిస్తున్న దారుణం వెలుగు చూసింది.పుస్తకాలు పట్టాల్సిన చేతులతో ఆ బాలుడు మద్యం బాక్సులు మోస్తూ,బాటిళ్లు సర్దుతూ దర్శనమిస్తున్నాడు. ​నిబంధనల ప్రకారం వైన్ షాపుల్లో మైనర్లను పనిలో పెట్టుకోవడం తీవ్ర నేరమైనప్పటికీ,యజమాని నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాడు. కనీస తనిఖీలు చేపట్టాల్సిన ఎక్సైజ్,కార్మిక శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వెంటనే సదరు వైన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేయాలని, ఆ బాలుడిని రక్షించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :