వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : *మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామ వాస్తవ్యుడైన జస్టిస్ చంద్రయ్య కు నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, అనంతరం వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి సేవలను కొనియాడారు.* ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్,చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు గాజుల శంకర్, ఉపాధ్యక్షులు ఎండీ మాతిన్ ఖాన్, మందమరి పట్టణ నాయకులు ఆయిల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం