Sunday, 13 September 2026 07:37:03 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

పేకాట స్థావరంపై రెబ్బెన పోలీసుల దాడి

Date : 04 May 2026 09:19 PM Views : 89

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో సోమవారం మధ్యాహ్నం ఎడవెల్లి పరిసర ప్రాంతాల్లో నమ్మదగిన సమాచారం మేరకు రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ. పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 14వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎర్ర మహేష్, ముంజం మల్లేష్, రమేష్, రమేష్ సంఘటన స్థలంలో పట్టుపడగా మిగతా ముగ్గురు తిరుపతి, సతీష్, సురేష్ వీరు పరారీలో ఉన్నారని రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. బెట్టింగ్, పేకాట ఆడటం చట్ట విరుద్ధమని, పేకాట ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :