Monday, 14 September 2026 10:57:28 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​సంఘటిత పోరాటాలతోనే ఆదివాసీల రాజ్యాంగ హక్కుల రక్షణ ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపు

Date : 17 May 2026 08:45 PM Views : 547

వాస్తవ గమ్యం / తెలంగాణ / వరంగల్ : భారతదేశ చరిత్ర అంటేనే ఆదివాసీల చరిత్ర అని, సంఘటిత పోరాటాల ద్వారానే రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని ప్రముఖ మేధావి, ఆచార్య హరగోపాల్ పిలుపునిచ్చారు. వడ్డేపల్లిలో జరిగిన ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఐక్య సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ​​రాజ్యాంగంలో 5, 6 షెడ్యూళ్లు ఉన్నా ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధిని గాలికి వదిలేశాయి.పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి గిరిజనులను మోసం చేశారు.నిధులు లేక ఐటీడీఏలు కుంటుపడ్డాయి. పిస, రోఫర్, ల్ టీ ర్ చట్టాలను విస్మరిస్తున్నారు.కార్పొరేట్ కంపెనీల కోసం అడవులను కట్టబెడుతూ ఆదివాసీల మనుగడకే ముప్పు తెస్తున్నారు. ​జనాభా గణనలో ఆదివాసీలకు ప్రత్యేక రిలీజియన్ కోడ్ ఇవ్వాలి.జీవో ఎంఎస్ నెంబర్ 03 ను పునరుద్ధరించాలి. ​పోడు భూములకు తక్షణమే హక్కు పత్రాలు (పట్టాలు) ఇవ్వాలి.కోయ, గోండు భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలి.ఐటీడీఏల బలోపేతానికి రూ. 1000 కోట్ల నిధులు కేటాయించి, ప్రత్యేక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి అని అన్నారు ఈ సందర్బంగా.ఈ సభలో నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ఎన్నుకున్నారు.జాతీయ అధ్యక్షులు: వట్టం ఉపేందర్.జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య. ​రాష్ట్ర అధ్యక్షులు, గోడెం గణేష్.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి: కబ్బాక శ్రావణ్ కుమార్ ఎన్నుకున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: