Sunday, 13 September 2026 07:33:46 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

విద్యుత్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి:

బిఎస్పీ డిమాండ్

Date : 16 April 2026 08:06 PM Views : 197

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ (ఆర్టిజన్) ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.మంచిర్యాల విద్యుత్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ప్రత్యేక సర్వీస్ రూల్స్' వల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించడం సరికాదని విమర్శించారు.పర్మినెంట్ సేవల కింద పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులందరినీ తక్షణమే క్రమబద్ధీకరించాలి.సంస్థలో అందరితో సమానంగా సర్వీస్ రూల్స్ అమలు చేయాలి.కర్ణాటక ఉమాదేవి కేసు తీర్పును ప్రస్తావిస్తూ, మానవత్వంతో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ నేతలు రవీందర్, ఎండి మతీన్ ఖాన్, గాజుల శంకర్, ఆయిల్ల లక్ష్మణ్, నటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :