వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్,రాజంపేట గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో పాటు మల్టీపర్పస్ వర్కర్‌ను కేటాయించాలని కోరుతూ సర్పంచ్ బుర్సా పోచయ్య మంగళ వారం పంచాయతీరాజ్ కమిషనర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవ రాజన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.గ్రామంలో పారి శుధ్యం,మౌలిక సదుపాయాల అభివృద్ధి,ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన నిధులు, సిబ్బందిని కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Reporter
వాస్తవ గమ్యం