Thursday, 30 July 2026 12:32:44 AM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్,

గవర్నర్, ఎమ్మెల్యే హరీష్ బాబుకు కృతజ్ఞతలు

Date : 10 June 2026 01:56 PM Views : 312

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కుమరం భీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని గంగాపూర్ రైల్వే గేట్ (నెంబర్ 71) వల్ల స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయి. ఇటీవలే జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షుడు మల్రాజ్ రాంబాబు భూసేకరణ సమస్యను వివరించారు.దీనికి సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో, ఈరోజు (బుధవారం, 10/06/2026) రైల్వే మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా వచ్చి ఆర్‌ఓబీ భూమి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నా.రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా , ​ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కి,సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కి,రైల్వే బోర్డు మెంబర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం కి.రెబ్బెన మండల ప్రజలు, మరియు భారతీయ జనతా పార్టీ రెబ్బెన మండల శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: