Saturday, 12 September 2026 05:51:17 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రిలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు.

ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం

Date : 05 July 2026 06:41 PM Views : 113

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూలై 5: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ (కేటీఆర్),చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్‌ను సందర్శించనున్న నేపథ్యంలో, మందమర్రి పట్టణానికి చెందిన బీఆర్ఎస్, టీబీజీకేఎస్ సీనియర్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ఈ ముందస్తు అరెస్టులను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించే గొంతుకలను అణచివేయలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇది అత్యంత సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ఇలాంటి నిర్బంధ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ముందస్తు అరెస్టుకు గురైన బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మేడిపల్లి సంపత్,ఎం.డి. అబ్బాస్,కొంగల తిరుపతిరెడ్డి,పల్లె నర్సింగ్,కనకం రవి,సీపెల్లి రాజలింగు,దాసరి రాజనర్సు,ఎల్పుల కిరణ్,మొగురం శ్రీనివాస్,కోడెం శ్రీనివాస్,అఖిలేష్ పాండే,వెంకటేశ్వర్లు

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: