Monday, 14 September 2026 10:02:01 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే సేవలకు అంతరాయం రోగుల ఇబ్బందులు

Date : 13 July 2026 06:00 PM Views : 90

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్‌రే యంత్రాలు చెడిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన ఆసుపత్రిలోని ఎక్స్‌రే యంత్రం పనిచేయకపోవడంతో కొంతకాలంగా మాతా-శిశు ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలు అందిస్తున్నారు.అయితే తాజాగా మాతా-శిశు ఆసుపత్రిలోని ఎక్స్‌రే యంత్రం కూడా సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, రోగులను టీ-హబ్ కేంద్రానికి తరలించి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి కారణంగా అత్యవసర వైద్య సేవల కోసం వచ్చే రోగులు, వృద్ధులు మరియు గాయపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎక్స్‌రే పరీక్షల కోసం ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లాల్సి రావడంతో సమయం వృథా కావడంతో పాటు చికిత్సలో జాప్యం జరుగుతోందని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దెబ్బతిన్న ఎక్స్‌రే యంత్రాలను వెంటనే మరమ్మతులు చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ఎక్స్‌రే సేవలను పునరుద్ధరించాలని ప్రజలు, రోగులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరుతున్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :