Friday, 11 September 2026 01:45:55 PM
# జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు # మందమర్రి లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్తామని వెల్లడి ​డిమాండ్లు నెరవేర్చకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిక

Date : 08 September 2026 04:25 PM Views : 152

వాస్తవ గమ్యం / తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణలో గత 18 ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో సెకండ్ ఏఎన్‌ఎంలు ఆయనను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.కరోనా వంటి క్లిష్ట సమయాల్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన 5,000 మంది ఏఎన్‌ఎంల న్యాయమైన డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్ పోస్టులను, అదనంగా మరో 1,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.ఈ సమస్యలను త్వరలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం స్పందించకపోతే 5,000 మంది ఏఎన్‌ఎంలతో కలిసి ‘అసెంబ్లీ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పులి శ్రీలత, చింత విజయ, అనసూయ, కృష్ణవేణి, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: