Saturday, 12 September 2026 09:05:03 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​వెంకట్రావుపేట చెరువును 'చిత్తడి నేల'గా మార్చేందుకు కసరత్తు

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 10 April 2026 07:31 PM Views : 107

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట చెరువును చిత్తడి నేల గా ప్రకటించేందుకు తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అటవీ, రెవెన్యూ, మత్స్య, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.చెరువు దాదాపు 132 ఎకరాల్లో విస్తరించి ఉంది వలస పక్షులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిలయం. స్థానిక, వలస పక్షులకు సురక్షిత ఆవాసాన్ని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.చిత్తడి నేలగా గుర్తింపు పొందితే కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరవుతాయి. దీనివల్ల ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.దీని ఫై గ్రామస్థులకు, అన్ని సంబంధిత శాఖల అధికారులకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు.రాష్ట్ర స్థాయి సమావేశం కంటే ముందే పూర్తి స్థాయి నివేదికలను సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :