Sunday, 13 September 2026 07:50:37 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రిలో చిన్నారులకు ఈత శిక్షణ: సింగరేణి ఆధ్వర్యంలో వేసవి శిబిరం

Date : 06 May 2026 07:53 AM Views : 274

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : వేసవి సెలవులను పురస్కరించుకుని సింగరేణి యజమాన్యం మందమర్రి ఏరియాలోని కార్మిక, కార్మికేతర పిల్లల కోసం ప్రత్యేకంగా ఈత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తోంది. స్థానిక సి.ఈ.ఆర్ క్లబ్‌ లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.అత్యుత్తమ శిక్షణ పొందిన కోచ్ సాయిరాజ్ ఆధ్వర్యంలో ఈ శిబిరం కొనసాగుతోంది. వారికి సహాయకులుగా రాజేశం, రాజేందర్ మరియు ఇతర సిబ్బంది పిల్లలకు ఈతలో మెళకువలను నేర్పిస్తున్నారు. పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలతో ఈ శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.పిల్లల సౌకర్యార్థం ఉదయం, సాయంత్రం వేళల్లో బ్యాచ్‌ల వారీగా శిక్షణ నిర్వహిస్తున్నారు. ​ఉదయం: మొదటి బ్యాచ్ (6:00 - 7:00), రెండో బ్యాచ్ (7:00 - 8:00)సాయంత్రం మూడో బ్యాచ్ (4:00 - 5:00), నాలుగో బ్యాచ్ (5:00 - 6:00)బాలికలకు ప్రత్యేకం: ఉదయం 8:30 గంటలకు బాలికల కోసం ప్రత్యేక బ్యాచ్ కేటాయించారు.ఈ అద్భుతమైన అవకాశాన్ని సింగరేణి కార్మికుల మరియు స్థానిక ప్రజల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోచ్ సాయిరాజ్ మరియు సిబ్బంది కోరారు. ఈ వేసవిలో పిల్లలు శారీరక దృఢత్వంతో పాటు ఈత వంటి ఆవశ్యక విద్యను నేర్చుకోవడానికి ఇది మంచి వేదిక అని వారు పేర్కొన్నరు

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: