వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : సెప్టెంబర్ 17వ తేదీ, గురువారం సాయంత్రం ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఆశీర్వాద దీపాన్ని వెలిగించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎతం శివకృష్ణ పిలుపునిచ్చాడు. సెప్టెంబర్ 17వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకొని బిజెపి పార్టీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి ముందు ఆశీర్వాద దీపాన్ని వెలిగించి మన నరేంద్ర మోడీ గారికి సంఘీభావం తెలుపాలని కోరాడు
Reporter
వాస్తవ గమ్యం