Sunday, 13 September 2026 08:42:52 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఎస్టీపీపీ ఏజీఎంగా సూర్యనారాయణ రాజు బాధ్యతల స్వీకరణ

Date : 11 May 2026 08:59 PM Views : 632

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండల కేంద్రంలోని ఎస్‌టిపిపిలో పర్చేస్, కాంట్రాక్ట్స్ అండ్ స్టోర్స్ విభాగం ఏజీఎంగా కె. సూర్యనారాయణ రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.సింగరేణి సంస్థలో ఇటీవల జరిగిన ఈఅండ్‌ఎం అధికారుల బదిలీల్లో భాగంగా కొత్తగూడెం ఏరియా ఇంజినీర్‌గా విధులు నిర్వహించి స్థానిక ప్లాంట్ కు బదిలీపై వచ్చారు.ఈ సందర్భంగా ఎస్టీపీపీ జీఎం ఎం. నరసింహరావు, జీఎం (పీసీఎస్, ఓఅండ్‌ఎం) ఎం. మదన్‌మోహన్ ఆయనకు పూల మొక్కను అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పర్చేస్, స్టోర్స్ విభాగాల ఉద్యోగులు నూతన ఏజీఎంను కలిసి పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎమ్‌ఓఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ డి. పంతుల, డీజీఎంలు బి. శ్రీధర్, కె. సంతోష్ కుమార్, పి. వీరబ్రహ్మం, రాజేష్, ఎస్వో టు ఈడీ వెంకటయ్య, ఎస్ఈలు శ్యామ్ సుందర్, బి. రాము, పులి సురేష్, కె. ప్రసాద్, ఎస్వో టు జీఎం బి. శంకర్, డీవై ఎస్ఈ శ్యామల, ఈఈ అరుణ్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనంత రత్నాకర్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: