Saturday, 12 September 2026 03:55:58 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటం

బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎలగతి సుచిత్

Date : 29 August 2026 08:12 PM Views : 119

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటం ఆడుతున్నారని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎలగతి సుచిత్ అన్నారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే పిలుపు మేరకు, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన నిరసన దీక్షకు పలువురు బీజేపీ నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల. భవిష్యత్తుతో చలగాటం ఆడుతున్నారని రాష్ట్రంలో విద్యార్థుల చదువులతో ఆడుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని తక్షణమే బకాయిలు రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల కుటుంబాలకు ఉపశమనం కలిగించాలని రాష్ట్రంలోని 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో , బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు బోనగిరి సతీష్ బాబు,విశాల్ కాండ్రే, సప్త శ్రీనివాస్, కోవా విజయ్, బీజేవైమ్ జిల్లా నాయకులు ఇగురపు సంజీవ్, సప్త శ్రీనివాస్ మరియు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వివిధ మోర్చాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: