Sunday, 13 September 2026 07:04:50 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

'వాస్తవ గమ్యం' ఇంపాక్ట్: 24 గంటలు కాకముందే కదిలిన విద్యుత్ శాఖ.

సమస్య క్లియర్!

Date : 09 July 2026 01:04 PM Views : 302

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ పంచాయతీ పరిధిలోని గొల్లగూడ టు కొమ్ముగూడ రహదారిపై మృత్యుపాశంలా మారిన ట్రాన్స్‌ఫార్మర్ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. రహదారికి అడ్డంగా, కిందికి ఉంటూ వాహనదారులను, పశువులను భయపెడుతున్న ఈ సమస్యపై నిన్న 'వాస్తవ గమ్యం'లో వచ్చిన కథనానికి అధికారులు రికార్డు స్థాయిలో స్పందించారు.వార్త ప్రచురితమైన 24 గంటలు కాకముందే స్థానిక ఏఈ,లైన్‌మెన్ క్షేత్రస్థాయికి చేరుకుని, యుద్ధప్రాతిపదికన ఆ ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే పొదిషన్ కు మార్చారు. తాము ఎన్నాళ్లుగానో పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి,సమస్య పరిష్కారానికి కారణమైన 'వాస్తవ గమ్యం' పత్రికకు/ఛానల్‌కు గొల్లగూడ, కొమ్ముగూడ గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అలాగే వేగంగా స్పందించి ప్రమాదాన్ని తప్పించిన విద్యుత్ అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

KUNDARAPU. ANIL

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: