Sunday, 13 September 2026 07:40:21 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

రేపటి నుంచే టెన్త్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు:

కాగజ్‌నగర్ ఎంఈఓ వాసాల ప్రభాకర్

Date : 04 June 2026 05:40 PM Views : 112

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 5వ తేదీ (రేపటి) నుండి 12వ తేదీ వరకు జరగనున్నట్లు మండల విద్యాధికారి వాసాల ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ​కాగజ్‌నగర్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు. విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.ఈ పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌గా పాక శ్రీలత, డిపార్ట్‌మెంటల్ అధికారిగా తంగళ్లపల్లి రాకేష్ వ్యవహరిస్తారని ఎంఈఓ పేర్కొన్నారు. ​పరీక్ష కేంద్రంలో విద్యార్థుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎంఈఓ వాసాల ప్రభాకర్ విద్యార్థులకు సూచించారు

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: