Sunday, 13 September 2026 07:37:11 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

# రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు

కలెక్టర్ హరిత

Date : 10 April 2026 04:13 PM Views : 156

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ హరిత ప్రమాదాల నివారణపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారుల వెంట లైటింగ్, సర్వీస్ రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు, డ్రైన్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదకర విద్యుత్ స్తంభాలు, తీగలను సరిచేయాలని ఆదేశించారు. వాహనాల తనిఖీలు పెంచి, మద్యం సేవించి డ్రైవింగ్, అతివేగం, హెల్మెట్, సీటుబెల్ట్ లేని వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. రహదారుల మరమ్మత్తులు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రమాదాల సమయంలో బాధితులను వెంటనే ఆసుపత్రులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాదాలు తగ్గించాలని పేర్కొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :