వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : మంచిర్యాల జిల్లా బిజెపి కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న 376 వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన పోరాట పటిమను స్పూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఓబిసి జిల్లా అధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం