Friday, 11 September 2026 02:54:57 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

శంభజిగూడలో పారిశుధ్య పనులు పరిశీలించిన బీఆర్ఎస్ యువ నాయకుడు కేంద్రే విశాల్

శంభజిగూడలో వర్షాకాలంలో ప్రజలకు వ్యాధులు రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్న వార్డ్ సభ్యులు సలాం రేణుక

Date : 21 July 2026 03:47 PM Views : 198

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : జైనూర్ మండలం జామీని గ్రామపంచాయతి శంభజిగూడలో పారిశుధ్య పనులను స్థానిక వార్డ్ సభ్యులు పరిశీలించారు వర్షాకాలంలో ఎలాటి వ్యాధులు రాకుండా ముందస్తుంగా పిచ్చి మొక్కలను జేసీబీ తో తొలగించారు గ్రామంలో కాలువలో నిండిపోయిన వ్యర్థాలను జేసీబీ ద్వారా తొలగించారు గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకొని రావాలని తెల్పారు తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకొని పరిస్కరం చేసి విదంగా కృషి చేస్తాం అని తెల్పారు శ్రీకాంత్ చోలే శ్యాం చోలే వచిష్ట అమృత్ రతన్ తదితరులు ఉన్నారు

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :