Monday, 14 September 2026 10:57:45 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

తాడిచెర్ల-2 గని సింగరేణికి తలమానికం: మంత్రి జీవీ వెంకటస్వామి

Date : 13 July 2026 08:14 PM Views : 146

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తాడిచెర్ల బ్లాక్-2 గని సింగరేణి సంస్థకు తలమానికమని రాష్ట్ర గనుల శాఖ మంత్రి డాక్టర్ జి.వి. వెంకటస్వామి అన్నారు. సోమవారం మందమర్రిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ గనిలో 430 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, సుమారు 40 ఏళ్ల పాటు ఉత్పత్తి కొనసాగుతుందని తెలిపారు.ఈ గని ద్వారా 3 వేల శాశ్వత ఉద్యోగాలు, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని బలహీనపరిచే ప్రయత్నాలు చేసిందని ఆరోపించిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇంకా మిగిలిన గనులను కూడా సింగరేణికే కేటాయించేలా కేంద్రాన్ని కోరతామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: