Monday, 26 October 2026 03:37:50 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

పోషకాహారంతోనే ఆరోగ్యం

Date : 08 October 2026 06:15 PM Views : 41

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్:పోషకాహారం తీసుకోవడం ద్వారానే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, చురుకుదనంగా ఉంటారని గోలేటి సర్పంచ్‌ ఏ. బాబురావు అన్నారు. గురువారం తక్కళ్లపల్లి,గోలేటి గ్రామ పంచాయతీల పరిధిలో పోషకాహార మాసోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జంక్‌ఫుడ్‌తో పాటు చక్కెర, ఉప్పు అధికంగా ఉండే పదార్థాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. చిన్న వయసు నుంచే పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లను నేర్పించాలని,గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించా లని బాబురావు సూచించారు. సమతుల్య ఆహారం తీసుకో వడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడు తుందని తెలిపారు.ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాశనతో పాటు అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో సీడీపీఓ రేణుక, ఏసీడీపీఓ ప్రియదర్శిని, వైద్యాధికారి రిషిక, సూపర్‌వైజర్లు శిరీష, కళావతి, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :