వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాస్తవ గమ్యం : ఆగస్ట్ 19 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్: పవర్గూడ గ్రామానికి చెందిన గేడం సావిత్రిబాయి w/o గేడం లక్ష్మణ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న పవర్గూడ గ్రామ సర్పంచ్ తొడసం రాజేందర్ స్పందించారు. మృతురాల కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ తొడసం రాజేందర్ మాట్లాడుతూ. తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.3,000 అందించినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం