Monday, 26 October 2026 02:47:10 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

భీమారం శ్రీ నవ దుర్గా భవాని ఉత్సవ సేవ సమితి ఆధ్వర్యంలో మహా చండీయాగం.

Date : 17 October 2026 01:33 PM Views : 131

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భీమారం శ్రీ నవదుర్గా భవాని ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గా మాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా మండపం వద్ద మహా చండీ యాగాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిం చారు.వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య యాగ కార్యక్ర మాలు శాస్త్రోక్తంగా సాగాయి. తొలుత గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహా చండీ యాగంలో భాగంగా వేద మంత్రాల పారాయణం, హోమ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు నిర్వాహకులు తెలిపారు. యాగం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో ఉత్సవ కమిటీ సభ్యులు, వేద పండితులు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :