వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : మండలం పట్నాపూర్ శ్రీ పూలజీ బాబా ఆశ్రమంలో వైద్యం శిబిరం ఏర్పాటు చేశారు గురుపౌర్ణమి సందర్భంగా పట్నపూర్ శ్రీ శ్రీశ్రీ పరమహంస సద్గురు పూలజీ బాబా సంస్థాన్ యందు గురుపౌర్ణమి సందర్భంగా వచ్చిన భక్తులకు వైద్య శిబిరంలో దగ్గు సర్ది జ్వరం పడిన భక్తులకు చికిత్స అందించారు భారీ వర్షంతో ప్రజలు తడవకుండా అప్రమత్తంగా ఉండాలని తెల్పారు మెడికల్ క్యాంపులో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ రమ్య ఏఎన్ఏం తిరుమల తులసి భారత్ ప్రవీణ్ ఆశ వర్కర్లు తదితరులు ఉన్నారు
Reporter
వాస్తవ గమ్యం