Saturday, 12 September 2026 09:04:23 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఖానాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై సమగ్ర విచారణ జరపాలి,జిల్లా కలెక్టర్‌కు న్యూ డెమోక్రసీ వినతి

Date : 11 May 2026 06:35 PM Views : 729

వాస్తవ గమ్యం / తెలంగాణ / నిర్మల్ : ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీమ్ చౌరస్తా సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై తక్షణమే విచారణ పూర్తి చేయాలని, అనర్హులను తొలగించి అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలని సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ మరియు డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా అధికారులకు రాతపూర్వక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల కేటాయింపులు జరిపారని ఆరోపించారు.పేదలకు చెందాల్సిన ఇళ్లను బడా బాబులకు, ఇతర అనర్హులకు కేటాయించి అన్యాయం చేశారని మండిపడ్డారు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, లబ్ధిదారుల నుండి 'సెల్ఫ్ అఫిడవిట్' తీసుకోవాలని, తద్వారా అక్రమంగా ఇళ్లు పొందిన వారిని తొలగించి నిజమైన పేదలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లు వారికే దక్కాలి. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది అధికారులు న్యాయం చేయాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం."ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ కన్వీనర్ తోట రాధా, లక్ష్మి, కల్పన, కమల, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: