Sunday, 13 September 2026 08:37:13 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

రోడ్డు భద్రతపై గ్రామాల్లో చైతన్యం: ‘అరైవ్ అలైవ్’ ప్రారంభం

Date : 13 April 2026 03:50 PM Views : 123

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కోటపల్లిల:- రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని,అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చెన్నూర్ రూరల్ సీఐ ఆర్.కృష్ణ అన్నారు.ప్రభుత్వంనిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ వారోత్సవలలో భాగంగా పారుపల్లి,రాంపూర్ గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేశారు.క్షణికావేశంలో అతివేగంతో,నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయని సీఐ హెచ్చరించారు.వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.గ్రామలలో మైనర్లు వాహనాలు నడపకుండా చూడటం మరియు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యం.ప్రమాద రహిత సమాజం కోసం గ్రామస్తులందరితో కలిసి పోలీసులు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, ఎంపిడిఓ నాగేశ్వర్ రావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: