Sunday, 13 September 2026 07:33:46 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

సన్నరకం వడ్ల సాగుతో రైతులకు అధిక లాభం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 29 April 2026 07:35 PM Views : 61

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​మంచిర్యాల జిల్లాలో రైతులు అధిక దిగుబడి సాధించేందుకు శాస్త్రీయ మెలకువలు పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం నస్పూర్ కలెక్టరేట్‌లో వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వం సన్నరకం వడ్లకు బోనస్ అందిస్తున్నందున, వచ్చే వానాకాలం సీజన్‌లో రైతులు వీటిని సాగు చేసేలా అధికారులు ప్రోత్సహించాలి. జిల్లాలో సుమారు 1.57 లక్షల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసినట్లు తెలిపారు.నిబంధనల ప్రకారం ధాన్యం తెచ్చే రైతులకు మద్దతు ధరతో పాటు ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేస్తామని, కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు,సాగు సూచనలు అందిస్తూ వారు ఆర్థికంగా లబ్ధి పొందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :