Monday, 26 October 2026 03:37:54 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

సేవా జ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌ పిలుపు

Date : 02 October 2026 04:27 PM Views : 71

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఈనెల 7న మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సేవా జ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా జ్యోతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం వికసిత్‌ భారత్‌ సంకల్ప సభ నిర్వహించనున్నామని, ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగిస్తారని చెప్పారు. కార్యకర్తలు, లబ్ధిదారులు, బీజేపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో గాజుల ముఖేష్‌ గౌడ్‌, ఎనగందుల కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, పట్టి కృష్ణ, జోగుల శ్రీదేవి, అక్కల రమేష్‌, కమలాకర్‌రావు, వైద్య శ్రీధర్‌, రాచర్ల సంతోష్‌, సుదీర్‌ గౌడ్‌, ఆకుల అశోక్‌వర్ధన్‌, ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌, అమీర్‌శెట్టి రాజు, దేవర్నేని సంజీవరావు, జయరాంరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :