Sunday, 13 September 2026 07:57:22 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం

Date : 14 May 2026 08:54 PM Views : 447

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్, జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో న్యూఢిల్లీ నుండి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ముఖ్య అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆసిఫాబాద్ రెవెన్యూ మండల అధికారి లోకేశ్వర్ రావుతో పాటు కలెక్టర్ హాజరయ్యారు.బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లను నియమించి శిక్షణ అందించాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సవరణ ప్రాముఖ్యతను వివరించాలని కలెక్టర్ సూచించారు. నెలాఖరులోగా ఓటరు మ్యాపింగ్ పూర్తి చేయాలని, బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ పారాలు పంపిణీ చేసి సేకరించాలని తెలిపారు. సవరణ ప్రక్రియను పకడ్బందిగా నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :