Sunday, 13 September 2026 08:40:09 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

రైతులపై అక్రమ కేసులు ఎత్తి వేయాలి

టీ ర్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి

Date : 18 June 2026 02:13 PM Views : 112

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఆరు గాలం కస్టపడి పండించిన పంట ను కొనుగోలు చేయాలని ఆందోళన చేసిన రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తీవ్రంగా కండించారు. గత నెల 20న వర్షాలు పడితే ధాన్యం తడిసి పోతుంది ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై గొల్లపల్లికి చెందిన రైతులు రోడ్డుపై ధాన్యపు బస్తాలతో భైటాయించి ధర్నాకు దిగారు. మండల అధికారుల హామీతో రైతులు నిరసన విరమింప చేశారు. గుట్టు చప్పుడు కాకుండా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో 3వారాల తరువాత 6గురు రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేసారని అందులో ఒకరైతు నాగ్ పూర్ లో ఉన్నప్పటికీ తనపై కూడా కేసు నమోదు చేశారని రైతులు వాపోయారు. కుట్ర పూరితంగా వేసిన కేసులను ఎత్తివేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రైతుల పంటను సకాలంలో కొనుగోలు చేయడంలో జాప్యం చేయడమే కాకా నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేయడం విడ్డురంగా ఉందని ఎద్దెవ చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: