Sunday, 13 September 2026 07:33:20 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

"అక్రమ కేసులపై మాజీ ఎమ్మెల్యే పోరు

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో బాల్క సుమన్ హాజరు

Date : 19 April 2026 01:19 PM Views : 241

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​రామకృష్ణాపూర్ చెన్నూరు నియోజకవర్గ మాజి ఎమ్మెల్యే,బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఈరోజు(ఆదివారం) రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేశారు.ఇటీవల క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలు,ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం బాల్క సుమన్‌పై అక్రమ కేసులు బనాయించిందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.ఈ కేసులో అరెస్టై 14 రోజుల పాటు ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు,న్యాయస్థానం ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.కోర్టు విధించిన నిబంధనల ప్రకారం.ప్రతి ఆదివారం స్థానిక రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాల్సి ఉంది.ఈ క్రమంలోనే ఆయన నేడు పోలీసుల ఎదుట హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు కూడా ఉన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్షసాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :