వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును వ్యతిరేకించడం వల్ల తెలంగాణలో మహిళలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.కాంగ్రెస్ తీరు వల్ల రాష్ట్రంలో 60 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా,9 మంది మహిళలు ఎంపీలుగా అయ్యే గొప్ప అవకాశాన్ని కోల్పోయారు అని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
Admin
వాస్తవ గమ్యం