Monday, 14 September 2026 11:00:17 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కాసిపేట-1 గనిపై ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Date : 11 April 2026 03:52 PM Views : 137

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కాసిపేట,మండలంలోని కాసిపేట-1 గనిపై మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో గని మేనేజర్ డి సతీష్, సేఫ్టీ ఆఫీసర్ నిఖిల్ అయ్యర్,డిప్యూటీ మేనేజర్ వెంకటేశ్వర్లు, వెల్ఫేర్ ఆఫీసర్ జీసా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.వారితో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు మరియు అధికారులు పూలే ఆశయాలను కొనియాడారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, పిట్ సెక్రెటరీ మినుగు లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ సెక్రెటరీ వి. రాజేందర్,చౌడ లింగయ్య,సతీష్.బీసీ సంఘం కాసిపేట గని అధ్యక్షుడు పార్వతి సురేష్.టీబీజీక్స్,పిట్ సెక్రెటరీ బైరి శంకర్,అఫ్జల్. ఐన్టీయూసీ,ఏరియా నాయకులు బన్న లక్ష్మణ్ దాస్,ఎస్. కన్నయ్య,రాజన్న.సీఐటీయూ, నాయకులు శ్రీధర్. ఏ​స్సీ/ఏస్టీ సంఘం,కేంద్ర కమిటీ నాయకులు తిరుపతి, కృష్ణ. ​ఈ కార్యక్రమంలో వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ జంజీరాల రంజిత్ కుమార్,హెడ్ ఓవర్ మెన్ వొడ్నాల మహేష్, బియ్యాల రాజన్న, రవీందర్ మరియు ఇతర కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పూలే చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :