Saturday, 12 September 2026 04:51:03 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కౌన్సిలర్‌గా పరాజయం.. కోఆప్షన్ సభ్యురాలిగా అదృష్టం!

Date : 02 May 2026 05:35 PM Views : 118

వాస్తవ గమ్యం / తెలంగాణ / నిర్మల్ : ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థికి మళ్లీ కో అప్షన్ సభ్యురాలిగా అవకాశం దక్కింది. నిర్మల్ పట్టణంలోని 24వ వార్డు నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మేడారం అపర్ణ ప్రదీప్, బీజేపీ అభ్యర్థి ఒడిసెల లక్ష్మీ చేతిలో ఓడిపోయారు. మూడు పర్యాయాలు కౌన్సిలర్‌గా సేవలందించిన ఆమెకు మరోసారి అదృష్టం కలిసొచ్చింది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆశీస్సులతో శనివారం జరిగిన సమావేశంలో కోఆప్షన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఆమె మళ్లీ మున్సిపల్ రాజకీయాల్లో ప్రాధాన్యత సాధించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :