వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం వెల్గి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడు నవనందుల దామోదర్ ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.గిరిజన ప్రాంతాల్లో ఆయన చేసిన సేవలు అభినందనీయమని సంఘ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్టీడబ్ల్యూటీయూ నాయకులు,జిల్లా ప్రతినిధులు పాల్గొని దామోదర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్ జీవితం ఆరోగ్యంగా, సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు.
Admin
వాస్తవ గమ్యం