Saturday, 12 September 2026 03:58:20 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రి డబుల్ బెడ్‌రూం లక్కీ డ్రాలో మహిళలకే అనుమతి

Date : 25 August 2026 11:21 AM Views : 289

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపునకు నిర్వహిస్తున్న లక్కీ డ్రా నేపథ్యంలో కేఆర్ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్కీ డ్రా ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. లక్కీ డ్రా కేంద్రం వద్దకు వచ్చిన వారిలో అధికారిక జాబితాలో పేర్లు ఉన్న మహిళా లబ్ధిదారులను మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. ఇతరులను ఫంక్షన్ హాల్ పరిసరాల్లో ఉండనీయకుండా బయటకు పంపిస్తున్నారు. లబ్ధిదారులు తమకు కేటాయించిన ప్రకారం క్రమపద్ధతిలో లోపలికి వెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.లక్కీ డ్రా పూర్తయ్యే వరకు ఫంక్షన్ హాల్ పరిసరాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసి, ఎలాంటి గందరగోళం తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, పోలీసుల సూచనలకు లబ్ధిదారులు సహకరించాలని కోరుతున్నారు. లక్కీ డ్రా ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: