Sunday, 13 September 2026 07:35:13 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కైరిగూడ ఓసిపిలో ఫిట్టర్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలి: హెచ్.ఎం.ఎస్ డిమాండ్

Date : 10 April 2026 02:15 PM Views : 206

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న ఈపీ ఫిట్టర్లకు తక్షణమే కౌన్సెలింగ్ నిర్వహించాలని హెచ్.ఎం.ఎస్ యూనియన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రాజెక్టు ఇంజనీర్ వీరన్నకు యూనియన్ నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ​కైరిగూడ ఓసిపిలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఫిట్టర్లకు కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టాలి.ఇప్పటికే వీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న వారిని, కౌన్సెలింగ్ ద్వారా వెళ్ళే వారి స్థానంలో నియమించి విధులు కేటాయించాలి.యాజమాన్యం స్పందించి అర్హులైన ఫిట్టర్లందరికీ కౌన్సెలింగ్ నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలి.ఈ కార్యక్రమంలో కైరిగూడ ఓసిపి ఇంచార్జి డి.వెంకటేష్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఎం. కుమార్ గౌడ్, ఏరియా ఆర్గనైజర్లు ఎస్.కె ఇనూస్, కళ్యాణ్, ఎ. రాజశేఖర్, చారి, ఎండి జానీ, శ్రీనివాస్‌లతో పాటు పలువురు కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :