Sunday, 13 September 2026 08:38:17 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

జనగణన పనులను వేగవంతం చేయాలి

Date : 12 May 2026 09:59 PM Views : 672

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : జైపూర్ మండలంలోని ఇందారం, టేకుమట్ల, నర్సింగాపూర్, గంగిపల్లి గ్రామాల్లో మంగళవారం ఎంపీడీవో జి.సత్యనారాయణ, ఎంపీఓ శ్రీపతి బాపురావు పర్యటించి జనగణన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటిని గుర్తించి, సభ్యుల వివరాలు సేకరించి గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నారని, ప్రజలందరూ ఈ ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు, ఎక్కడా బిల్లులు పెండింగ్‌లో లేకుండా పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఎం.డి.ఫయాజ్, ఉపసర్పంచి ఎల్కటూరి శివ, హౌసింగ్ ఏఈ కాంక్ష, కార్యదర్శులు ఎల్.ప్రశాంత్, ఆర్.శ్రావణి, ఎస్.సుప్రియ, ఏ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: