Monday, 26 October 2026 04:28:27 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

మోతిగూడ అవ్వాల్ దేవాలయ పరిశుభ్రత, గ్రామ అభివృద్ధికి జాముల్ధార జీపీ యువత చేయూత

Date : 11 October 2026 02:31 PM Views : 49

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : *వాస్తవ గమ్యం: లింగాపూర్ మండలం జాముల్ధార మోతిగూడ అవ్వాల్ దేవాలయ పరిశుభ్రతతో పాటు గ్రామ అభివృద్ధికి జాముల్ధార గ్రామ పంచాయతీ (జీపీ) యువత తమ వంతు సహకారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేవాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, గ్రామ అభివృద్ధికి తోడ్పడటం వంటి కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొంటున్నారు.ప్రతి సంవత్సరం దసరా, దీపావళి పండుగల సందర్భంగా మోతిగూడ అవ్వాల్ దేవాలయానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తుల రాకతో దేవాలయ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఈ నేపథ్యంలో దేవాలయ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ, పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు జాముల్ధార జీపీ యువత కృషి చేస్తున్నారు. అలాగే గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ముందుండి తమ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. దేవాలయ పవిత్రతను కాపాడటం, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచటం, భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం లక్ష్యంగా యువత చేస్తున్న సేవలను గ్రామస్థులు అభినందిస్తున్న

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :