Sunday, 13 September 2026 07:32:19 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఈదురు గాలుల బీభత్సం,విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి

Date : 12 May 2026 10:08 PM Views : 967

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం వేల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున వీచిన ఈదురు గాలులు ఓ రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. గాలివాన ధాటికి గ్రామంలోని విద్యుత్ తీగలు తెగి కింద పడగా, అదే సమయంలో అటుగా వెళ్లిన గోదరి తిరుపతి అనే రైతుకు చెందిన పాడిగేదె ప్రమాదవశాత్తు ఆ తీగలను తాకింది. విద్యుత్ షాక్‌కు గురవ్వడంతో సుమారు 40 వేల రూపాయల విలువ చేసే ఆ గేదె అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. కళ్లముందే పాడి పశువు ప్రాణాలు కోల్పోవడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతుండగా, సంబంధిత అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతు కుటుంబీకులు కోరారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :