Tuesday, 27 October 2026 05:31:40 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

ఇండియా కూటమి భారీ ర్యాలీని విజయవంతం చేయాలి

Date : 04 October 2026 06:56 PM Views : 184

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సేవ్ డెమోక్రసీ వీక్’లో భాగంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు రెబ్బెన మండల అధ్యక్షుడు కిషన్ గౌడ్ తెలిపారు. ర్యాలీకి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి ర్యాలీకి తమ సంఘీభావాన్ని చాటాలని కిషన్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.ర్యాలీలో పాల్గొనే వారంతా సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని కుమురంభీం చౌక్ వద్దకు సమయానికి చేరుకోవాలని కోరారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :