Sunday, 13 September 2026 06:42:13 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

సింగరేణి కార్మికుడి కుమారుడు డీఎస్పీగా ఎంపిక కావడం గర్వకారణం: మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృ

Date : 15 July 2026 06:01 PM Views : 65

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి కార్మికులు కష్టపడి పనిచేస్తూనే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థానాలకు చేరేలా తీర్చిదిద్దాలని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ సూచించారు.మందమర్రి ఏరియాలోని కేకే ఓసీపీలో కన్వేయర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న డి. రవీందర్ కుమారుడు డి. ప్రవీణ్ కుమార్ ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో విజయం సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్, ఆయన తండ్రి రవీందర్‌ను జీఎం కార్యాలయంలో బుధవారం జీఎం ఎన్. రాధాకృష్ణ శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, సాధారణ కార్మికుడి కుమారుడు డీఎస్పీగా ఎంపిక కావడం సింగరేణి కుటుంబానికే గర్వకారణమన్నారు. ప్రవీణ్ కుమార్ విధి నిర్వహణలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్మికులు రక్షణ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించడంతో పాటు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) సీహెచ్ అశోక్ పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: